క్యాన్సర్ పై అవగాహన అత్యవసరం- బాలకృష్ణ

  • IndiaGlitz, [Saturday,October 28 2017]

క్యాన్స ర్ పై అవగాహన తెచ్చుకుంటే పూర్తిగా నివారణ పొందవచ్చని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. లైఫ్ ఎగైన్‌' ఫౌండేషన్ ఆధ్వర్యం లో విశాఖ రామకృష్ణ బీచ్లో క్యాన్సర్ అవగాహన నడక జరిగింది. శనివారం ఉదయం కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఎ వరకు నడక నిర్వహించారు. సినీనటి గౌతమి ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమం జరిగింది..

ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ..గౌతమి గారు క్యాన్సర్ పై అవగాహన కల్పించెందుకు రెండు రాష్ట్రాల్లొ మంచి కార్యక్రమాలను చెపడుతున్నారు.

పేదలకు క్యాన్సర్‌ వైద్యం అందించాలనే ఉద్ధేశంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని తన తండ్రి ఎన్టీఆర్‌ ప్రారంభించారని తెలిపారు. 40 పడకలతో మొదలైన ఈ ఆస్పత్రిలో ప్రన్తుతం 512 పడకలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ను జయించిన పలువురిని అభినందించి పత్రాలను అందజేశారు.

గౌతమి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు షూటింగ్ లొ ఎంతో బిజిగా ఉండి కూడా క్యాన్సర్ అవగాహాన కార్యక్రమానికి తనవంతు సపొర్ట్ అందించారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎందరికొ క్యాన్సర్ ట్రీట్ మెంట్ ను అందిస్తూ, అవగాహన కల్పిస్తున్నందకు బాలయ్య బాబు కు ధన్యవాదాలు. బాలకృష్ణ గారిని స్పూర్తిగా తిసుకుని క్యాన్సర్ పై అందరికీ అవగాహాన కల్పించెందుకు అందరు కృషి చెయాలన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలొ లైఫ్ ఎగైన్ కో ఫౌండర్ హైమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

More News

థమన్.. రెండు క్రేజీ ప్రాజెక్టులు

కేవలం నెల రోజుల గ్యాప్లో మూడు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు యువ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్. దసరా కానుకగా వచ్చిన మహానుభావుడుతో చాలా కాలం తరువాత ఓ హిట్ చిత్రాన్ని తన అకౌంట్లో వేసుకున్న థమన్..

నవంబర్ 10న విశాల్ 'డిటెక్టివ్'

మాస్హీరో విశాల్కథానాయకుడుగా విశాల్ఫిల్మ్ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్అండ్యాక్షన్ఎంటర్టైనర్'డిటెక్టివ్'. ఈ చిత్రం సెన్సార్పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్పొందింది.

నాని..ముందే వస్తున్నాడా?

వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. భలే భలే మగాడివోయ్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన నాని.. వరుసగా ఆరు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

2.0తో మారుతున్న శంకర్

ప్రముఖ దర్శకుడు శంకర్.. తొలి చిత్రం జెంటిల్మేన్ నుంచి గత చిత్రం ఐ వరకు ఏ చిత్రం విషయంలోనూ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఇక తాజా చిత్రం 2.0ని దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారని వార్తలు వినిపిస్తున్నాయి.

'2.0' ఇండియన్ సినిమా - డైరెక్టర్ శంకర్

నలభై ఏళ్ల నట జీవితం నాలుగైదేళ్లుగా గడిచిపోయింది. దేవుడి ఆశీర్వాదం, ప్రేక్షకుల అభిమానంతోనే ఇది సాధ్యమైందని రజనీకాంత్ అన్నారు. సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న సైంటిఫికల్ విజువల్ వండర్ `2.0`.