అల్ల‌రి న‌రేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్నఎన్టీఆర్ నిర్మాత‌

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

అల్ల‌రి న‌రేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ నిర్మాత ఎవ‌రో కాదు..భారీ చిత్రాల భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్. ఎన్టీఆర్ తో ఊసర‌వెల్లి, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌ను నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ అల్ల‌రి న‌రేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించ‌నున్నారు. అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలాంటి సెన్సేష‌న‌ల్ మూవీస్ నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ అల్ల‌రి న‌రేష్ తో కామెడీ ఫిలిం నిర్మిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్ర్రం గురించి పూర్తి వివ‌రాల‌ను తెలియ‌చేయ‌నున్నారు.

More News

చైతు టైటిల్ కి ముహుర్తం కుదిరింది

నాగ చైత‌న్య మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ప్రేమ‌మ్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మహాశివరాత్రి కానుకగా 'సతీ తిమ్మమాంబ' విడుదల

ఎస్.ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మించిన హిస్టారికల్ మూవీ 'సతీ తిమ్మమాంబ'.

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రయూనిట్ ను అభినందించిన - బాలకృష్ణ

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రసాద్ ల్యాబ్స్ లో,నాని,మెహరీన్ జంటగా నటించిన చిత్రం‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’చిత్ర స్పెషల్ షో ను వీక్షించారు.

అభిమాని సినిమా చూస్తున్న బాలయ్య...

నాని హీరోగా నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం రీసెంట్ గా రిలీజ్ మంచి విజయాన్ని అందుకుంది.

రకుల్ కూడా బిజినెస్ పెట్టేసింది....

ప్రస్తుతం సినిమా రంగంలోని నటీనటులందరూ తమ ఆదాయాన్ని హోటల్స్,ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఇన్ వెస్ట్ చేస్తున్నారు.