'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల రామసత్యనారాయణ భీమవరం టాకీస్ పై 92 వ చిత్రంగా 'బటర్ ప్లెయిస్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు . కె. R.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం. జోత్స శర్మ ,(usa) ప్రధాన పాత్రలో...మరియు
హర్షిణి, మేఘనా రామి, రొజా భారతి తదితరులు మిగతా రోల్స్ లొ నటిస్తున్నారు. సినీయర్..దర్శకుడు శతాధిక చిత్రాల దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ గారు .ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా కోడి రామ కృష్ణ గారు మాట్లాడుతూ.. రామ సత్యనారాయణ కి సినిమా అంటే ప్రాణం.. ప్యాషన్ ఉన్న వ్యక్తి. 12 సం. లలో 92 సినిమాలు నిర్మించారు... అందరు ఆడవాళ్లతో చెస్తొన్న ఈ చిత్రం ఓ మంచి ప్రయోగం. ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలను చెయాలని ఆశిస్తున్నానన్నారు..
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26 న విడుదల చేస్తాము. రోశయ్య గారు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.. ఈ రోజున నూతన సం కానుకగా కోడి రామకృష్ణ గారు..ట్రైలర్ ను విడుదల చేసినందుకు ఆనందంగా ఉందన్నారు...అందరు ఆడవాళ్లె నటిస్తొన్న ఈ చిత్రం ఆడియోన్స్ ను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు.
ప్రధాన పాత్రలో జోస్నా శర్మ,(usa)..హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి, ,సుప్రజ, జయ ,ప్రవళ్లిక తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి పాటలు: గీత(usa)& సాదనాల, సంగీతం:అర్జున్.., కెమెరా:కర్ణ,రచన-దర్శకత్వం:కె.ఆర్. ఫణిరాజ్..నిర్మాత...తుమ్మలపల్లి రామ సత్యనారాయణ...విడుదల జనవరి 26.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com