'బటర్ ప్లయిస్' ఫస్ట్ లుక్ లాంఛ్

  • IndiaGlitz, [Monday,December 25 2017]

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా 'బటర్ ప్లెయిస్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం. జోత్స శర్మ , హర్షిణి, మేఘనా రామి, రొజా భారతి తదితరులు లీడ్ రోల్స్ లొ నటిస్తున్నారు. సినీయర్ రాజకీయ నాయకులు రోశయ్య ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.‌. రామ సత్యనారాయణ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. వంద సినిమాలకు చెరువయ్యారు. అందరు ఆడవాళ్లతో చెస్తొన్న ఈ చిత్రం ఓ మంచి ప్రయోగం. ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలను చెయాలని ఆశిస్తున్నానన్నారు‌.

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26 న విడుదల చేస్తాము. రోశయ్య గారు ఫస్ట్ లుక్ ను విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు‌. అందరు ఆడవాళ్లె నటిస్తొన్న ఈ చిత్రం ఆడియోన్స్ తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు.

ప్రధాన పాత్రలో జోత్స శర్మ,(usa).. హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి, ,సుప్రజ, జయ ,ప్రవళ్లిక తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి పాటలు: గీత ,సాదనాల, సంగీతం: అర్జున్.., కెమెరా: కర్ణ , రచన- దర్శకత్వం:కె.ఆర్. ఫణిరాజ్

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా 'బటర్ ప్లెయిస్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం. జోత్స శర్మ , హర్షిణి, మేఘనా రామి, రొజా భారతి తదితరులు లీడ్ రోల్స్ లొ నటిస్తున్నారు. సినీయర్ రాజకీయ నాయకులు రోశయ్య ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.‌. రామ సత్యనారాయణ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. వంద సినిమాలకు చెరువయ్యారు. అందరు ఆడవాళ్లతో చెస్తొన్న ఈ చిత్రం ఓ మంచి ప్రయోగం. ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలను చెయాలని ఆశిస్తున్నానన్నారు‌.

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26 న విడుదల చేస్తాము. రోశయ్య గారు ఫస్ట్ లుక్ ను విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు‌. అందరు ఆడవాళ్లె నటిస్తొన్న ఈ చిత్రం ఆడియోన్స్ తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు.

ప్రధాన పాత్రలోజోత్స శర్మ,(usa).. హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి, ,సుప్రజ, జయ ,ప్రవళ్లిక తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి పాటలు: గీత ,సాదనాల, సంగీతం: అర్జున్.., కెమెరా: కర్ణ , రచన- దర్శకత్వం:కె.ఆర్. ఫణిరాజ్

More News

మనందరి బాగు కోసం మనం సైతం...

కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందజేసింది.

9 ఏళ్ల 'కింగ్‌'

కింగ్ నాగార్జున‌కి డిసెంబ‌ర్ నెల అచ్చొచ్చిన నెల అనే చెప్పాలి. క‌థానాయ‌కుడిగానే కాకుండా, నిర్మాత‌గానూ ఈ నెల‌లో నాగ్ నుంచి వ‌చ్చిన సినిమాలు విజ‌యం సాధించాయి.

చిరంజీవి 'జేబుదొంగ‌'కి 30 ఏళ్లు

స్టీల్ ప్లాంట్ బాబాయ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సంద‌డి చేసిన చిత్రం 'జేబుదొంగ‌'. కామెడీ టైమింగ్‌లో త‌న‌కు తానే సాటి అనిపించుకున్న చిరు.. ఈ సినిమా ప్ర‌థ‌మార్థంలో జేబుదొంగ‌గా త‌న కామెడీ టైమింగ్‌తో మ‌రోసారి అద‌రగొట్టారు.

భూమికకి మ‌రోసారి క‌లిసొచ్చింది

'యువ‌కుడు' చిత్రంతో 17 ఏళ్ల క్రితం తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ భూమికా చావ్లా.. రెండో తెలుగు చిత్రం 'ఖుషి'తో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ త‌రువాత 'ఒక్క‌డు', 'సింహాద్రి' వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పెళ్ల‌య్యాక సినిమాల సంఖ్య త‌గ్గించుకున్న భూమిక‌.. తాజాగా 'ఎం.సి.ఎ' తో సెకండ్ ఇన్నింగ్స

మహేష్ బాబు హీరోయిన్ కైరా అద్వానీ పెళ్లి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది..

ధోనీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కైరా అద్వానీ. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్ అను నేను' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ మూవీతో కైరా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.