విశాల్ తో బస్ స్టాప్ భామ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో బస్ స్టాప్`, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు`, కేరింత` వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన శ్రీదివ్య తమిళంలో మాత్రం మంచి విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం విశాల్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళంలో కార్తీతో కొంబన్` వంటి విజయవంతమైన చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ముత్తయ్య అనే దర్శకుడి డైరెక్షన్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మరుదు` అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ విషయాన్ని దర్శకుడే తెలియజేశాడట. మొత్తం మీద ఇప్పుడు శ్రీదివ్య, హీరోయిన్ గా తన రేంజ్ ను పెంచుకుంటుందందని తమిళ తంబీలు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments