డి.జె షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన బన్ని..!

  • IndiaGlitz, [Saturday,December 03 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ డి.జె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంది.
అయితే... బ‌న్ని ఈ మూవీ షూటింగ్ కి ఓ మూడు వారాల పాటు బ్రేక్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ కార‌ణం ఏమిటంటే....ఇటీవ‌ల బ‌న్ని, స్నేహ దంప‌తుల‌కు పాప పుట్టింది. అందుచేత మూడు వారాల పాటు ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో గ‌డిపి పాప‌కు పేరు కూడా పెట్టిన త‌ర్వాత షూటింగ్ కి హాజ‌ర‌వుతాడ‌ని తెలిసింది. ఈ చిత్రానికి సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

More News

'రెమో' సక్సెస్ తో దిల్ రాజు గారు మంచి వేదిక నిచ్చారు - హీరో శివ కార్తీకేయన్

శివకార్తీకేయన్ వేసిన లేడీ గెటప్ చాలా బావుందని అందరూ అంటున్నారు. నేను సినిమా తప్పకుండా తెలుగులో పెద్ద సక్సెస్ అవుతుందని తొలిరోజు ప్రెస్మీట్లోనే నేను చెప్పాను...అదీ రోజు నిజమందని అన్నారు నిర్మాత దిల్రాజు.

ఒకరోజు ముందుగానే 'బలం' చూపించ బోతున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రాన్ని తెలుగులో బలం అనే పేరుతో విడుదల చేస్తున్నారు.

అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ డీటైల్స్..!

అక్కినేని నాగార్జున ద్వితీయ కుమారుడు అఖిల్, ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వరాలు శ్రేయ భూపాల్ ల‌ ఎంగేజ్ మెంట్ ఈనెల‌ 9న జ‌ర‌గ‌నుంది. ఈ ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మాన్ని జి.వి.కె హౌస్ లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ సమ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చివరిపాట చిత్రీకరణ లో మెగాస్టార్ ఖైదీ నంబర్ 150

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో `ఖైదీ నంబర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్రయూనిట్ హైదరాబాద్లో అడుగుపెట్టింది.

50 రోజులు పూర్తి చేసుకున్న నేనూ సీతాదేవి..!

హర్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్ కొనసాగిస్తూ...మరో చిత్రం విజయాన్ని అందుకుంది. యువ కథానాయకుడు సందీప్ ను తెరకు పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం నేనూ సీతాదేవి. ఈ చిత్రం ప్రేక్షకాదరణతో 50 రోజులు పూర్తి చేసుకుంది. సందీప్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్నినిర్మించింది. వినోదాత్మక ప్రేమకథకు థ్రిల్లర్ అంశాలు తోడవడంతో నేనూ సీతాదేవి ఆకట్టుĵ