బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ..ప్లానింగ్ అదిరిందిగా..!

  • IndiaGlitz, [Wednesday,February 17 2021]

ఉప్పెన‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, తొలి సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ సొంతం చేసుకున్నాడు. దీంతో నిర్మాత‌లంద‌రూ బుచ్చిబాబుతో సినిమా చేయాల‌ని ఉవ్విలూరుతున్నారు. అడ్వాన్సుల‌తో సిద్ధంగా ఉన్నారు. అయితే బుచ్చిబాబు త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాత్రం త‌న‌కు ద‌ర్శ‌కుడిగా బ్రేక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌లోనే చేయ‌బోతున్నాడంటూ స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. తొలి సినిమాను ల‌వ్‌స్టోరిగా చేసిన బుచ్చిబాబు.. అందుకు భిన్న‌మైన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రెండో సినిమాగా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు 1980 కాలంలో గోదావ‌రి జిల్లాలో నేప‌థ్యంలోనే బుచ్చిబాబు త‌న రెండో సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ స్టార్ హీరోతో ఈ సినిమాను తెర‌కెక్కించ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ రానుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

'క‌ప‌ట‌ధారి' సినిమా చాలా పెద్ద హిట్ కావాలి: కింగ్ నాగార్జున‌

`సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `క‌ప‌ట‌ధారి`. డిఫ‌రెంట్ క‌థా చిత్రాలు, విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను

'విశాల్ చ‌క్ర' త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది - విశాల్‌

యాక్షన్ హీరో విశాల్, డైరెక్టర్ ఎంఎస్‌ ఆనందన్‌ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘విశాల్ చ‌క్ర’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో రెజీనా క‌సాండ్ర న‌టించారు.

ఒక్క మిస్డ్ కాల్‌లో ఎస్‌బీఐ పర్సనల్ లోన్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కావాలంటే మామూలు విషయం కాదు.. చాలా పెద్ద ప్రాసెస్. అలాంటిది లోను కావాలంటే.. బాబోయ్ అక్కర్లేదు..

అఖిల్ పేరు వినగానే వెంటనే సంతకం చేసేశా: మోనాల్

ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్ ద్వారా బాగా హైలైట్ అయిన జంట ఏదైనా ఉందంటే అది అఖిల్-మోనాల్‌ల జంట. ఈ జంట కోసమే బిగ్‌బాస్ చూసిన వాళ్లూ లేకపోలేదు‌.

వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల పార్టీ ప్రారంభించినప్పటి నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఆమెపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఆమెను ఏదో ఒక విధంగా..