పాటల చిత్రీకరణలో 'బ్రూస్ లీ'
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బూస్ లీ`. ది ఫైటర్` అనేది ఉపశీర్షిక. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పాటల చిత్రీకరణ జరపుకుంటుంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. రామ్ చరణ్ ఇందులో ఫైటర్ గా కనపించనున్నాడు. చిరంజీవి ఇందులో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com