'బ్రూస్ లీ' ఓవర్ సీస్ లో మెగా రిలీజ్....
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాకి ఓవర్ సీస్ మార్కెట్ ...మరో నైజాంలా తయారయ్యింది. అందుకనే స్టార్ హీరోలు ఓవరర్ సీస్ పై ఫోకస్ పెంచారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని ఈ నెల 16న రిలీజ్ చేస్తున్నారు. అయితే రికార్డు స్ధాయి కలెక్షన్స్ రాబట్టేందుకు బ్రూస్ లీ చిత్రాన్ని ఓవర్ సీస్ లో 350 లోకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో 220 పైగా లోకేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ బ్రూస్ లీ చిత్రాన్ని ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తుంది. మరి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఈసారి ఓవర్ సీస్ కలిసివస్తుందా ..? లేదో ..చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com