'బ్రూస్ లీ' కామెడి ?

  • IndiaGlitz, [Friday,September 04 2015]

మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ వన్ అయిన బ్రూస్ లీ కామెడి చేయడమేంటని అనుకుంటున్నారా. ఆయన గురించి కాదులేండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న బ్రూస్ లీ' చిత్రం గురించి లెండి. డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్స్ అల్రెడి విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. టీజర్స్ చూస్తుంటే సినిమా మేకింగ్ వాల్యూస్ తో రామ్ చరణ్ డిఫరెంట్ రోల్ బాగుందని టాక్. ఈ సినిమాకి సంబంధించి వినాయక చవితి సందర్భంగా కామెడి ట్రైలర్ ను విడుదల యడానికి సన్నాహాలు చేస్తున్నారట.

More News

ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా...నితిన్...?

నితిన్ తో సినిమా చేయాలని మల్లిడి వేణు అనే యువదర్శకుడు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు.మల్లిడి వేణు చెప్పిన కథ నచ్చి నితిన్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు

'జయసూర్య' మూవీ రివ్యూ

మాస్ సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విశాల్ చేసిన ఇంద్రుడు, పల్నాడు సినిమాలను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది.

'భలే భలే మగాడివోయ్' మూవీ రివ్యూ

‘ఈరోజుల్లో’ సక్సెస్ తో తొలి సక్సెస్ అందుకున్న మారుతి తర్వాత ‘బస్ స్టాప్’ తో రెండో హిట్ కూడా అందుకున్నాడు. అయితే అంతే రేంజ్ లో తనపై విమర్శలు కూడా వచ్చాయి. దాంతో స్టయిల్ మార్చి ‘ప్రేమకథాచిత్రమ్’ తో సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన ‘కొత్త జంట, లవర్స్’ మంచి విజయాలు సాధించిన మారుతి అనుకున్న స్థాయి విజయాలను మాత్రం తెచ్చిపెట్టలేదు.

విష్ణు ఆ..డైరెక్టర్ తో సినిమా చేస్తున్నడా....?

మంచు విష్ణు తాజా చిత్రం డైనమేట్ రిలీజ్ అయ్యిందో లేదో...అప్పుడే తన తదుపరి చిత్రం ప్రారంభోత్సవం చేయడానికి రెడీ అవుతున్నాడు.

విష్ణు, జె.డి మధ్య మాటల్లేవ్..

మంచు విష్ణు హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన చిత్రం డైనమేట్.ఈ చిత్రం ఈ నెల 4న రిలీజ్.ఈ చిత్రంలో విష్ణు హీరోగా నటించగా, జె.డి విలన్ గా నటించారు.