కమెడియన్‌తో బ్రిటీష్ మోడల్...
Send us your feedback to audioarticles@vaarta.com
`శంభో శంకర` సినిమా తర్వాత కమెడియన్ షకలక శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం `డ్రైవర్ రాముడు`. సీనియర్ ఎన్టీఆర్ టైటిల్‌తో షకలక శంకర్ సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఐటెమ్ సాంగ్ పూర్తయ్యింది. ఆసక్తికరమైన విషయమేమంటే..
ఈ స్పెషల్ సాంగ్‌లో బ్రిటీశ్ మోడల్ స్కార్లెట్ విల్సన్ నటించారు. ఇంతకు ముందు మోహన్‌బాబు `గాయత్రి` చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించిన స్కార్లెట్ రెండో స్పెషల్ సాంగ్ ఇది. ఈ సాంగ్ సినిమాకు ఎక్స్ట్రా ఎసెట్ అవుతుందని దర్శకుడు రాజ్ సత్య, నిర్మాతలు K. వేణు గోపాల్ , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్ నమ్మకంగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments