సెప్టెంబర్ 14 నుంచి బ్రహ్మోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమంతుడు సినిమా విజయోత్సవంలో ఉన్నారు మహేష్. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ వచ్చేనెల నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఆ సినిమా పేరు బ్రహ్మోత్సవం. ఇదివరకే మహేష్‌తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవాన్ని తెరకెక్కించనున్నారు.
పీవీపీ సంస్థ తెలుగు, తమిళ్‌లో ఈ సినిమాను రూపొందించనుంది. 2016 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెప్టెంబర్ 14 నుంచి ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించుకోనుంది. పెద్ద సంబరంలా ఉంటుందని మహేష్ అన్నారు.మిక్కీ.జె.మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com