బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డే ప్లానింగ్ సూప‌ర్..

  • IndiaGlitz, [Monday,May 16 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. మ‌హేష్ స‌ర‌స‌న కాజ‌ల్, స‌మంత‌, ప్ర‌ణీత న‌టించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన బ్ర‌హ్మోత్స‌వం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో్ ఎంత పెద్ద సినిమా అయినా మూడు రోజుల్లోనే భారీ క‌లెక్ష‌న్స్ సాధించేలా ప్లాన్స్ చేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం సినిమా కూడా మొద‌టి మూడు రోజుల్లోనే భారీ క‌లెక్ష‌న్స్ సాధించేలా ప‌క్కా ప్లాన్ రెడీ చేసారు.

ఇంత‌కీ బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డే ప్లాన్ ఏమిటంటే...తెలంగాణ రాష్ట్రంలోని అన్ని థియేట‌ర్స్ లో బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ రోజున 5 ఆట‌లు ప్ర‌ద‌ర్శించేలా ప్లాన్ చేసారు.థియేట‌ర్స్ లో ఉద‌యం 8.10 నిమిషాల నుంచి బ్ర‌హ్మోత్స‌వం షో స్టార్ట్ అవుతుంది. దీంతో బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ రోజునే రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించ‌డం ఖాయం. బ్ర‌హ్మోత్సం ప్లానింగ్ అదిరింది..మ‌రి ఫుల్ ర‌న్ లో బ్ర‌హ్మోత్సం ఎంత క‌లెక్ట్ చేస్తుందో..? ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

24 మూవీకి మ‌హేష్ నో చెప్ప‌డానికి రీజ‌న్ ఇదే..

సూర్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 24. ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ చిత్ర క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ముందుగా మ‌హేష్ కి చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ముదురుతున్న బ‌న్ని - ప‌వ‌న్ వివాదం..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రం సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల స‌రైనోడు స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ప్రభాస్ కి లేఖ రాసిన కెన్యా గవర్నర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

చిన్నప్పటి చైతు సూపర్..

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్.

ఒక మనసు టీజర్ అదిరింది..

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నిహారిక నటించిన చిత్రం ఒక మనసు.ఈ చిత్రంలో నాగ శౌర్య -నిహారిక జంటగా నటించారు.