బ్రహ్మోత్సవం లో మహేష్ కుమార్తె..

  • IndiaGlitz, [Wednesday,February 24 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలోని ఓ చిన్న పాత్రలో మ‌హేష్ కుమార్తె సితార న‌టిస్తే బాగుంటుంద‌ని డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల మ‌న‌సులో మాట చెప్పాడ‌ట‌. మ‌హేష్ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ప్ర‌స్తుతం సోస‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో ఈవార్త హల్ చ‌ల్ చేస్తుంది.
మ‌హేష్ బాల న‌టుడుగా న‌టించాడు. అలాగే మ‌హేష్ కుమారుడు గౌత‌మ్ కూడా బాల న‌టుడుగా వ‌న్ నేనొక్క‌డినే చిత్రంలో న‌టించాడు. ఇక ఇప్పుడు...మ‌హేష్ కుమార్తె సితార కూడా బాల‌న‌టిగా బ్ర‌హ్మోత్స‌వంలో ఎంట్రీ ఇస్తుంద‌ట‌. బ్ర‌హ్మోత్స‌వం సినిమా గురించి రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో సినిమా పై క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది. బ్ర‌హ్మోత్స‌వంలో మ‌హేష్ కుమార్తె సితార న‌టించ‌డం క‌నుక నిజ‌మైతే మ‌హేష్ ఫ్యాన్స్ కి పండ‌గే.

More News

తమిళ టీ.విలో వ్యాఖ్యాతగా తెలుగు హీరో...

తమిళ టీ.వి లోవ్యాఖ్యాత గా తెలుగు హీరోనా..?ఎవరా హీరో అనుకుంటున్నారా..?దగ్గుబాటి రానా.

హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని..

అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు నాని.

పాటపాడనున్న హీరో

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో నారా రోహిత్.

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూనంకౌర్....

పలు తెలుగు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు బాయ్ ఫ్రెండ్ కరణ్ సింగ్ గ్రోవర్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.

ఆ టైటిల్ కాదంటున్న మెగాహీరో..

సాయిధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు ‘సుప్రీమ్’సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.