బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి విజయవంతమైన చిత్రం తరువాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో మహేష్ యాక్ట్ చేస్తున్న సినిమా ఇది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ 23న తిరుపతిలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే సినిమాను మే 6 లేదా 13న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com