'బ్రహ్మాస్త' తెలుగు లోగో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర' సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వారు తెలుగు లోగోను కూడా విడుదల చేశారు. మహాశివరాత్రికి ప్రయాగలో వినూత్నంగా టైటిల్‌ను విడుదల చేసిన యూనిట్ కొన్ని రోజుల గ్యాప్‌లోనే తెలుగు లైటిల్లోగోను విడుదల చేయడం విశేషం.
హిందీలో అమితాబ్ డబ్బింగ్ చెప్పిన దానికి తెలుగులో నాగార్జున డబ్బింగ్ చెప్పడం విశేషం. అంటే అమితాబ్ పాత్రను తెలుగు ప్రేక్షకుల కోసం నాగార్జున చేశాడా? లేదా అమితాబ్‌తో నాగ్ కలిసి నటించాడా? టైటిల్ లోగో వరకే నాగార్జున డబ్బింగ్ చెప్పాడా? అని తెలియాలంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆగాల్సిందే.
బ్రహ్మాస్త్ర మూడు భాగాలుగా రూపొందనుంద. అందులో తొలి భాగం డిసెంబర్లో విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments