బోయపాటి నెక్ట్స్ జోనర్ ఏంటంటే
Send us your feedback to audioarticles@vaarta.com
బోయపాటి శ్రీను ప్రస్తుతం సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. నిజానికి ఈ కాంబినేషన్ లో గతేడాదినే సినిమా రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ కానుంది. ఈచిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వారు రూపొందించనున్నారు.
త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరి కాన్సెప్ట్ తో ఉంటుందని బోయపాటి తెలియజేశారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేస్తానని, చిరంజీవిగారు కూడా తనతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారని కూడా అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com