బోయపాటి నెక్ట్స్ జోనర్ ఏంటంటే

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

బోయపాటి శ్రీను ప్రస్తుతం సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. నిజానికి ఈ కాంబినేషన్ లో గతేడాదినే సినిమా రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ కానుంది. ఈచిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వారు రూపొందించనున్నారు.

త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరి కాన్సెప్ట్ తో ఉంటుందని బోయపాటి తెలియజేశారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేస్తానని, చిరంజీవిగారు కూడా తనతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారని కూడా అన్నారు.

More News

నేను తీయాలనుకున్నదానికి అభ్యంతరం చెబితే...వాళ్లకి అసలు సినిమానే చేయను. - డైరెక్టర్ బోయపాటి శ్రీను

భద్ర,తులసి,సింహ,దమ్ము,లెజెండ్...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఎన్టీఆర్ కోసం మహేష్...

సూపర్ స్టార్ మహేష్ చాలా ఈజీ గోయింగ్ పర్సన్.సినిమాలకు సంబంధించిన సపోర్ట్ అందించడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు.

బన్నితో ప్రయోగం చేస్తానంటున్న బోయపాటి...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు సినిమా ఇటీవల రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

నేను ఏ లక్ష్యం తో సరైనోడు సినిమా చేసానో అది నెరవేరింది. - అల్లు అర్జున్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన స్టైలీష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.

చిరు మూవీకి ముహుర్తం

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.