దాంట్లో ఇద్దరూ ఒకటేనట
- IndiaGlitz, [Wednesday,June 12 2019]
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్, టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ మంచి స్నేహితులు. సల్మాన్, హైదరాబాద్ వచ్చిన ప్రతి సందర్భంలో చరణ్‌ను కలుస్తాడు. అలాగే చరణ్, ముంబై వెళ్లిన ప్రతిసారి సల్మాన్‌ఖాన్‌ను కలుస్తాడు. స్నేహం విషయంలోనే కాదు.. కొన్ని ఫిట్నెస్ విషయాల్లోనూ ఇద్దరూ ఒకే పంథాను ఫాలో అవుతారట.
అదేంటంటే ఇద్దరూ జిమ్‌లో ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిందే. సాధారణంగా జిమ్ చేసేవాళ్లలో కొందరు కొన్ని తిండి విషయంలో కొన్ని పరిమితుల్లో ఉంటారట. కానీ కానీ సల్మాన్, చెర్రీలకు అలాంటి పరిమితులే లేవట. ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చుగానే ఫుల్‌గా లాగించేస్తారట. తిన్న తిండిని మరుసటి రోజున జిమ్‌లో కరిగించేలా కష్టపడతారట.