రజినీకాంత్ నివాసానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజినీకాంత్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజినీ నివాసంలో బాంబ్ పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రజినీ నివాసానికి స్నీఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్టర్లతో చేరుకుని పరిశీలిస్తున్నారు. సమాచారం అందుకున్న రజినీ అభిమానులు భారీ ఎత్తున పోయెస్ గార్డెన్ వద్దకు చేరుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments