రజినీకాంత్ నివాసానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు

సూపర్ స్టార్ రజినీకాంత్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజినీ నివాసంలో బాంబ్ పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రజినీ నివాసానికి స్నీఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్టర్లతో చేరుకుని పరిశీలిస్తున్నారు. సమాచారం అందుకున్న రజినీ అభిమానులు భారీ ఎత్తున పోయెస్ గార్డెన్ వద్దకు చేరుకున్నారు.

More News

నిహారిక పెళ్లి.. ప్ర‌క‌ట‌న రేపే?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌నయ నిహారిక కొణిదెల త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

కరోనా నేపథ్యంలో 'పలాస' హీరో రక్షిత్ కొత్త సినిమా

"పలాస 1978" తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.

‘పుష్ప’ విష‌యంలో నిర్మాత‌లు క్లారిటీ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’.

స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు ఎంపికైన పలాష్ తనేజా

ఆపిల్ ప్రపంచ వ్యాప్త డెవలపర్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2020 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు 19 ఏళ్ల పలాష్ తనేజా ఎంపికయ్యాడు.

నా కూతురి ఆత్మహత్య కేసులో సల్మాన్ ప్రమేయం ఉంది: జియాఖాన్ తల్లి

బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యోదంతం పలు వివాదాలకు కారణమవుతోంది.