బాలీవుడ్ వెళుతున్న టాలీవుడ్ యాక్టర్....

  • IndiaGlitz, [Friday,March 04 2016]

రీసెంట్ గా క్షణం చిత్రంతో సక్సెస్ అందుకున్న అడవిశేష్ పై అందరి దృష్టి ఉంది. క్షణం సినిమాకు మంచి కథ, స్క్రీన్ ప్లే అందించాడని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు అడివిశేష్ కు టాలీవుడ్ నుండే కాదు బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయట. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు అడవిశేష్ ను కాంటాక్ట్ అయ్యాయట. అయితే సినిమాల ఎంపికలో తొందరపడకూడదని అడివిశేష్ జాగ్రత్తగా ఉన్నాడట.

More News

'శ్రీశ్రీ' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్

సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా,శ్రీమతి విజయనిర్మల కథానాయికగా కలిసి నటంచిన ఎస్.బి.ఎస్.ప్రొడక్షన్స్ సంస్థ..దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో

'రైట్ రైట్' అంటున్న సాయిధరమ్ తేజ్

ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఒకే ఏరియాలో పక్క పక్క జరిగితే..ఆ ఇద్దరు హీరోలు బ్రేక్ టైమ్ లో కలుసుకుని,కాసేపు కబుర్లు చెప్పుకుంటారు.

సూర్య 24 టీజ‌ర్ రివ్యూ..

సూర్య హీరోగా మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న సెన్సేష‌న‌ల్ మూవీ 24. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ & 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో  సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

శ‌ర‌త్ కుమార్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విశాల్

శ‌ర‌త్ కుమార్ పై హీరో విశాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఇంత‌కీ విశాల్ ఫిర్యాదు చేయ‌డానికి కార‌ణం ఏమిటంటే...న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు వివాద‌స్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ వ‌ర్గం పై విశాల్ వ‌ర్గం గెలుపొందింది.

స‌ర్ధార్ లో..చిరు సాంగ్ కి ప‌వ‌న్ స్టెప్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప‌వ‌న్ - కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.