ఎన్టీఆర్ మూవీలో బాలీవుడ్ స్టార్..
Send us your feedback to audioarticles@vaarta.com
నీల్ నితిన్ గుర్తున్నాడా..తమిళంలో విజయవంతమైన కత్తి చిత్రంలో కార్పొరేట్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150గా రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ తెలుగులో నటించడానికి రెడీ అయ్యాడని ఫిలింనగర్లో వినపడుతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న `జై లవకుశ`(వినపడుతున్న టైటిల్) చిత్రంలో నటించబోతున్నాడట. త్వరలోనే సెట్స్‌లోకి వెళుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు రోల్స్‌లో నటిస్తుంటే నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments