27 ఏళ్ల తర్వాత బాలీవుడ్ సీక్వెల్...
Send us your feedback to audioarticles@vaarta.com
సంజయ్ దత్ , పూజా భట్ హీరో హీరోయిన్లుగా 1991లో మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన సడఖ్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ముకేశ్ భట్ నిర్మాత. 27 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది.
దర్శక నిర్మాత మహేశ్ బట్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సీక్వెల్గా `సడక్ 2`ను రూపొందించనున్నారు. ఇక ఈ సీక్వెల్లో సంజయ్ దత్, పూజా భట్లతో పాటు అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ కనిపించనున్నారు. ముఖేశ్ భట్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com