తేజ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు తేజ మన్నారా చోప్రాను ఎంపిక చేసుకున్నారు.
తెలుగులో జక్కన్న, రోగ్ సినిమాల్లో నటించిన మన్నారా కాస్త గ్యాప్ తర్వాత తేజ సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అదీగాక తేజ ఈ సినిమాలో కాజల్‌ను నెగటివ్ షేడ్‌లో కూడా చూపిస్తున్నాడు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments