షకీల బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు మలయాళ శృంగార తారగా పేరు పొందిన షకీలా జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్నారు. సిల్క్ స్మిత బయోపిక్ తర్వాత షకీలా బయోపిక్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రూపొందనుంది.
వచ్చే నెలలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కావచ్చు. షకీలాగా ఎవరు నటించబోతున్నారనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెర పడింది. బాలీవుడ్ తార రిచా చద్దా షకీలా పాత్రలో నటించబోతున్నారు. అందుకోసం రిచా చద్దా.. హోం వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగా మలయాళం నేర్చుకోవడమే కాదు.. షకీలాను కలిసి ఆమె జీవితం గురించి వివరాలు తెలుసుకోబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout