మిలటరీ శిక్షణ తీసుకుంటున్న బాలీవుడ్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
బాగి, బాగి 2 చిత్రాలతో సెన్సేషనల్ విజయాలను దక్కించుకున్న బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. ఈ దేశీ ర్యాంబో ఇప్పుడు బాగి 2 కోసం సిద్ధమవుతున్నాడట. నిర్మాత సాజిద్ నదియవాలా బాగి 2 సమయంలోనే బాగి 3 చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
అహ్మద్ దర్శకత్వలో బాగి 3 చేయబోతున్నాడు. ఇందు కోసం సిరియా మిలటరీ క్యాంప్‌లో టైగర్ ష్రాఫ్ శిక్షణ తీసుకోబోతున్నాడట.
ఇందులో రాకెట్ లాంచ్ ప్రయోగం.. ఎమ్16’, ‘ఏటీ4’ వంటి అధునాతన ఆయుధాలను ఎలా ఉపయోగించాలనే దానికి సంబంధించిన శిక్షణ కూడా తీసుకోబోతున్నాడట ఈ యువ హీరో. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments