బాలీవుడ్ సినిమా తెలుగులోకి రీమేక్..
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్‌ను తెలుగులో ప్రేమమ్గానే రీమేక్ చేసి హిట్ అందుకున్న నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఇప్పుడు ఈసారి బాలీవుడ్ సినిమా రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నాడట. ఇంతకు ఆ బాలీవుడ్ సినిమా ఏదంటే `జాలీ ఎల్ఎల్బి2`. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఇప్పుడు తెలుగు రీమేక్ హక్కులను పొందిన చినబాబు ఏ హీరోతో రీమేక్ చేస్తాడో చూడాల్సిందే. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments