'దఢక్' రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇషాన్ కత్తర్, జాన్వీకపూర్ జంటగా నటించిన చిత్రం `దఢక్`. జూలై 20న సినిమా విడుదలైంది. శ్రీదేవి పెద్ద తనయ జాన్వీకపూర్ నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా విడుదల రోజునే ఓ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
అదేంటంటే.. తొలిరోజున 8.71 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడమే. కొత్త వాళ్లతో చేసిన ఓ సినిమాకు తొలి రోజున ఇంత మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే ప్రథమం. మరాఠీ చిత్రం `సైరట్`కు ఇది రీమేక్. శశాంక్ ఖైతాన్ ఈ సినిమాకు దర్శకుడు. కరణ్‌జోహార్ నిర్మాత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com