బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' జోడి ఈమె?

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'అర్జున్ రెడ్డి'. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ఇప్పుడు త‌మిళంలో బాలా తెర‌కెక్కిస్తుంటే ...హిందీలో సందీప్ వంగానే తెర‌కెక్కిస్తున్నారు. షాహిద్ క‌పూర్ అర్జున్ రెడ్డి పాత్ర‌లో క‌నిపిస్తాడు.

తాజాగా ఈ సినిమాలో నటించ‌బోయే హీరోయిన్ కోసం చాలా మంది పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చినా..తారా సుతారియా హీరోయిన్‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 సినిమాలో న‌టించిన తారాసుతారియాకు ఈ అవ‌కాశం క‌చ్చితంగా మంచి బ్రేక్ అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

More News

రామ్ సినిమా ఆగిందా?

రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో ఓ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కాల్సిన సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఆగిపోయింది.

ఎన్టీఆర్ చిత్రంలో ఈషా

ప్ర‌స్తుతం 'అ!', 'అమి తుమీ' వంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈషా రెబ్బా . ఈ అమ్మడుకి అదృష్టం త‌లుపు త‌ట్టింది.

మారుతి, చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొస్తాడా?

ఫీల్ గుడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు గోపీసుందర్.  2015లో వచ్చిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి చిత్రంతో ఆ విష‌యాన్ని నిరూపించుకున్నారు.

18 ఏళ్ళ త‌రువాత..

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా..

రెండు నెల‌ల పాటు యు.ఎస్‌లో ర‌వితేజ బిజీ

ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా విడుదలయ్యేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు రవితేజ.