జీన్స్ ప్యాంట్ ఒకటే పైన నూలుపోగు లేదు.. టాప్ లెస్ ఫోటోలతో సెగలు రేపుతోన్న ఈషా
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచన ఇప్పటి మోడల్స్, హీరోయిన్లు శృతి మించుతున్నారు. ఎంత వీలైతే అంత బోల్డ్‌గా కనినిస్తూ కుర్రకారులో సెగలు రేపుతున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ అలరిస్తున్న ఈ బోల్డ్ భామ.. హాట్ ఫోటోషూట్‌లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం జైపూర్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్న ఈషా తన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద దిగిన హాట్ ఫోటోలను పంచుకున్నారు. వాటిలో జీన్స్ ప్యాంటు తొడుక్కొని నడుము నుంచి పైభాగం మొత్తం న్యూడ్‌గా ఉండగా.. ముందుభాగం కనిపించకుండా తన వీపు మొత్తం కనిపించేలా బ్యాక్ లెస్, టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసింది. దానికి “ఈ రోజు ప్రేమించు. రేపు కూడా ప్రేమించు…” అనే కామెంట్ కూడా పెట్టింది.
ఇన్‌స్టాలో అయిదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈషాకు ఇలా బోల్డ్‌గా కనిపించడం కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు బికినీలో కనువిందు చేసింది. కాకపోతే ఈసారి ఏకంగా టాప్‌లెస్‌గా సెమీ న్యూడ్ ఫోటోలతో యూత్‌కి సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇషా గుప్తా ప్రస్తుతం ఒక బాలీవుడ్ నిర్మాతతో సహజీవనంలో ఉన్నట్లు బీటౌన్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments