తమిళంలోకి తొలిసారి నటించనున్న బాలీవుడ్ నటుడు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ విలక్షణ నటుల్లో పరేశ్ రావల్ ఒకరు. ఈయన తెలుగులో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈయన ఓ తమిళ చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. హీరో సూర్య హీరోగా `గురు` ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `శూరరై పోట్రు`. ఈ చిత్రంలో పరేశ్ రావల్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. విమాన సంస్థ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ బయోపిక్ ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments