కె.సి.ఆర్ జీవిత కథ లో బాలీవుడ్ నటుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎనలేని పేరుంది. తెలుగులో బయోపిక్‌ల ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో కె.సి.ఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాత మధుర శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ముందు ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు కె.సి.ఆర్ పాత్రలో కనిపిస్తాడని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తాడని అంటున్నారు. అయితే ఇంకా యూనిట్ వర్గాలు నవాజుద్ధీన్ సిద్ధిఖీని సంప్రదించ లేదట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com