బాలయ్య సినిమాలో బాలీవుడ్ నటుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మించనున్న చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. మే 9న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. మొరాకోలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో తాజా సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడి కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com