'మన్యం పులి' తర్వాత 'బ్లాక్ మనీ' సెన్సేషన్స్ షురూ..

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

మ‌ల‌యాళ అనువాద చిత్రం 'మ‌న్య ం పులి' తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాలా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అందుకే అలాంటి సెన్సేష‌న‌ల్ హిట్‌ తర్వాత మోహ‌న్‌లాల్ నుంచి ఏ సినిమా వ‌స్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్ష‌కుల్లో స‌హ‌జంగా ఉంటుంది. ఆ క్యూరియాసిటీని మ‌రింత రెయిజ్ చేసేలా, ఆద్యంతం థ్రిల్‌కి గురిచేసే మ‌రో మైండ్ బ్లోవింగ్ మూవీ మోహ‌న్‌లాల్ నుంచి వ‌స్తోంది. ఈ సినిమా టైటిల్ 'బ్లాక్‌మ‌నీ'. '.. అన్నీ కొత్త నోట్లే' అన్న‌ది ఉప‌శీర్షిక‌. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈనెల‌లోనే సినిమా రిలీజ్ కానుంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -''మోహ‌న్‌లాల్ న‌టించిన ఈ క్రేజీ సినిమాకి ప్ర‌స్తుతం అనువాదం జ‌రుగుతోంది. వెన్నెల‌కంటి సంభాష‌ణ‌లు అందించారు. ఇప్ప‌టికే సెన్సార్ ప‌నులు సాగుతున్న‌ ఈ చిత్రాన్ని ఈనెల‌లోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. సీనియ‌ర్ దర్శ‌కుడు జోషి ఈ సినిమాని అద్భుత‌మైన గ్రిప్‌తో తెర‌కెక్కించారు. డీమానిటైజేష‌న్ త‌ర్వాత అన్నిచోట్లా బ్లాక్‌మ‌నీ గురించే చ‌ర్చ సాగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు న‌ల్ల‌దొర‌లు కొత్త క‌రెన్సీతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ నేప‌థ్య ంలోనే ఈ ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ‌వుతోంది. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ష్యూర్‌షాట్ హిట్‌'' అన్నారు. ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న అమ‌లాపాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, డైలాగ్‌కింగ్ సాయికుమార్ విల‌న్‌గా న‌టించారు.

More News

Powerful Woman Characters of Bollywood in Recent Times

Cinema has been a little bias for male characters but recently, women in our cinema have been portrayed as strong and independent characters. Earlier there were very few film made women-centric but now it is very often we see strong women roles shown on big screen which inspires a lot of them in audiences. This women's day let us look at some of the most powerful characters in Bollywood.

Is Lawrence doing good for publicity?- Unveiling the hidden truth

We all know that Raghava Lawrence has been involved in a lot of philanthropic activities for years now and he has been running a trust to take care of entire needs of many destitute and differently abled children...

One each with Rajinikanth and Akshay for Amy Jackson

Superstar Rajinikanth's '2.0' shooting is fast nearing completion. As we had reported earlier this week, the entire shooting is expected to be wrapped up within a few days from now...

HATS OFF journos: Sonakshi Sinha

Sonakshi Sinha, who featured in the primary role in 'Akira' and is now the central character in 'Noor' - both movies without a 'hero' - says carrying a film solely on her shoulders isn't difficult, but rather liberating for her.

Varun avoids questions about his real-life 'Dulhania'

Amid speculations about his rumoured ladylove Natasha Dalal, Varun Dhawan who will be next seen in 'Badrinath Ki Dulhania', at a recent media interaction, dodged questions about his own "Dulhania" (bride).