BJP:ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇక నుంచి ఎన్నికల ప్రచారంపై కమలం నేతలు దృష్టి పెట్టనున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..
ఎచ్చెర్ల- ఈశ్వరరావు
అరకు(ST)- పాంగి రాజారావు
అనపర్తి- శివకృష్ణరాజు
విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు
విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి
ధర్మవరం- సత్యకుమార్
జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి
కైకలూరు- కామినేని శ్రీనివాస్‌రావు
ఆదోనీ- పీవీ పార్థసారథి
బద్వేలు(SC)- బొజా రోషన్న
ఎంపీ అభ్యర్థులు వీరే..
అరకు- కొత్తపల్లి గీత,
అనకాపల్లి- సీఎం రమేశ్
రాజమండ్రి- పురందేశ్వరి
నరసాపురం- భూపతిరాజు శ్రీనివాసవర్మ
తిరుపతి- వరప్రసాద రావు
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com