బిల్‌గేట్స్ ప్రశంసలు పొందిన భారతీయ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందుతున్నాయి. అటువంటి సినిమాల్లో అక్షయ్‌కుమార్, భూమి పెడ్నేకర్ నటించిన 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' ఒకటి.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తాజాగా ఈ చిత్రం బిల్‌గేట్స్‌ను కూడా మెప్పించిందట.
ఈ విషయాన్ని బిల్ గేట్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో పారిశుద్ధ సమస్యను ఈ సినిమాలో చెప్పారు. జీవితంలో నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'టాయ్‌లెట్' తెరకెక్కించారని బిల్‌గేట్స్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments