సోహేల్ నూతన చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,February 05 2022]

మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో యువ కథానాయకుడు సోహైల్ హీరో గా *కాకతీయ ఇన్నోవేటివ్స్ & దొండపాటి సినిమాస్* సంస్థలు కలిసి నిర్మిస్తున్న మొదటి చిత్రం పూజ కార్యక్రమం యాదాద్రి లో నిర్వహించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి లు పాల్గొన్నారు...

ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది... దర్శకులే నిర్మాతలైతే కంటెంట్ పై ఏంత కసరత్తు జరుగుతుందనేది నిదర్శనమే ఈ కాన్సెప్ట్.

హైదరాబాద్లో జరిగి షూటింగ్ షెడ్యూల్లో మిగతా వివరాలు వెల్లడిస్తాము

More News

హీరో సుమంత్ 'మళ్ళీ మొదలైంది' ప్రి రిలీజ్ ఈవెంట్

జీ 5’ ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది.

సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్ సాంగ్‌ రిలీజ్

విలక్షణమైన కథలతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న యువ హీరో సత్యదేవ్. రోటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా కథకు స్కోప్ వుండే చిత్రాలు చేస్తూ.. సత్యదేవ్ సినిమా అంటే

‘సెబాస్టియన్ పిసి 524’ టీజర్: నవ్వుతూ, నవ్విస్తూ ..హైప్ పెంచేసిన కిరణ్ అబ్బవరం

ప్రతిభావంతులకు ఎప్పుడూ టాలీవుడ్‌ గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూనే వుంటుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు. అలాంటి టాలెంటెడ్ నటుల్లో ఒకరు కిరణ్ అబ్బవరం.రాజావారు రాణిగారు

ఇకపై సినిమాలు చేయను.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం, ట్వీట్ వైరల్

తెలుగులో నటుడిగా, కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయనకు అర్జున్ రెడ్డి తర్వాత దశ తిరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా

'గని' నుంచి రోమియో జూలియట్‌‌ సాంగ్.. ఫిబ్రవరి 8న ముహూర్తం, పాడింది ఎవరో తెలుసా..?

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘‘గని’’. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు.