సెక్సీ ఏంజెల్ లా బిగ్ బాస్ దివి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతి ఏడాది బిగ్ బాస్ రూపంలో కొత్త సెలెబ్రిటీలు తయారవుతుంటారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో నటి దివి పాల్గొంది. అంతకు ముందే ఆమె మహర్షి చిత్రంలో నటించింది. బిగ్ బాస్ తో దివి మరింత పాపులర్ అయింది.
బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉంది ఈ భామ. అందరు హీరోయిన్లలాగే తన క్రేజ్ పెంచుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ని ఎంచుకుంది. తరచుగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
లేటెస్ట్ గా దివి వైట్ టాప్, పింక్ లెహంగాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. ఈ పిక్స్ లో దివి సెక్సీ ఏంజెల్ లా వెలిగిపోతోంది. ఆమె నడుము అందాలు చూస్తే కుర్రకారు వెర్రెక్కిపోవడం ఖాయం.
లేటెస్ట్ గా దివి నటించిన చిత్రం 'క్యాబ్ స్టోరీస్'. దివి లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ కానుంది. స్పార్క్ ఓటిటిలో మే 28న ఈ మూవీ ప్రసారం కానుంది. ఇది కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఆమెకు హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com