'కల్కి' కోసం భారీ సెట్...
Send us your feedback to audioarticles@vaarta.com
`పి.ఎస్.వి.గరుడవేగ` తర్వాత డా.రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం `కల్కి`. రాఖీ సందర్భంగా ఇటీవల సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. `అ!` ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సి.కల్యాణ్, శివానీ, శివాత్మిక నిర్మాతలుగా రూపొందబోయే ఈ చిత్రం .. ఈ నెల 19 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈ సినిమా కోసం హైదరాబాద్ పటాన్ చెరువులో రెండుకోట్ల రూపాయలతో భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌ను మూడు పార్టులుగా విభిజించారు. కాగా ఈ సినిమా హీరోయిన్ ఎవరనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి. సాయిధన్సిక పేరు ప్రముఖంగా వినపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments