హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా 'బిచ్చగాడు' - చదలవాడ తిరుపతిరావు

  • IndiaGlitz, [Thursday,May 26 2016]

చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం పిచ్చైకారన్' ను తెలుగులో బిచ్చగాడు' అనే పేరుతో మే 13న విడుదలై చేశారు. సినిమా సినిమా హిట్ టాక్ తో, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా..

చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ 'మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మా బిచ్చగాడు చిత్రమే నిదర్శనం. ప్రతిరోజు, ప్రతి షోకు ఆదరణ పెరుతుంది. విడుదలైన అన్నీ ఏరియాస్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేవాలకు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ను ఇంకా పెంచుతున్నాం. మా బిచ్చగాడు చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అన్నారు.

More News

రాయుడులో భాగ్య‌ల‌క్ష్మి ఆక‌ట్టుకుంటుంది - హీరోయిన్ శ్రీదివ్య‌

విశాల్ - శ్రీదివ్య జంట‌గా ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం మ‌రుదు. విశాల్ ఫిల్మ్ ప్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రాయుడు టైటిల్ తో జి.హ‌రి అందిస్తున్నారు. ఈ నెల 27న రాయుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

జూన్ 3న 'అడవిలో లాస్ట్ బస్' విడుదల

సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కి ప్రేక్షకాదరణ మెండుగా ఉంటుంది.అయితే,కాన్సెప్ట్,స్ర్కీన్ ప్లే బ్రహ్మాండంగా కుదరాలి.

మహేష్ నో..కార్తీ ఎస్..!

సూపర్ స్టార్ మహేష్ ఓ డైరెక్టర్ కి నో చెప్పాడు...కోలీవుడ్ హీరో కార్తీ ఆ డైరెక్టర్ కి ఎస్ చెప్పాడు.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..?

మెగాస్టార్ మూవీకి నో చెప్పాడట..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 6న ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు ఫ్రెండ్ క్యారెక్టర్ కి సునీల్ ని సంప్రదించడం...

ఈసారి నాని కొత్తగా ట్రై చేస్తున్నాడట మరి....

యంగ్ హీరో నాని జెంటిల్ మన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు జూన్ 17న వచ్చి సందడి చేయనున్నాడు.