బిచ్చగాడు హీరోయిన్ పెళ్లి - ఫిర్యాదు చేసిన తల్లి..!
Send us your feedback to audioarticles@vaarta.com
సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన తమిళ సినిమా పిచ్చైకారన్. ఈ చిత్రం తెలుగు లో బిచ్చగాడు టైటిల్ తో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో సాట్నా టైటస్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట.
ఇంతకీ సాట్నా ఎవర్ని పెళ్లి చేసుకుంది అంటే.... ఈ సినిమాని తమిళనాడులో విడుదల చేసిన బయ్యర్లలో ఒకడైన కార్తీని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందట. ఇదిలా ఉంటే... తన కూతురికి మాయమాటలు చెప్పి కార్తి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేసిందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments