పటేల్ సార్ తో భావన.....
Saturday, April 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కిడ్నాప్, వేధింపులకు గురైన మలయాళ నటి భావన ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తి అయ్యింది. తెలుగులో ఒకప్పుడు ఒంటరి, మహాత్మ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ హీరోయిన్‌ను ఇప్పుడు తెలుగులో నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై జగపతిబాబు టైటిల్‌రోల్‌లో ప్రారంభమైన సినిమా `పటేల్ S.I.R`. సినిమా షూటింగ్‌కంటే ముందే టీజర్ విడుదలై సెన్సేషనల్ అయ్యింది.
ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ పాత్ర కోసం భావనతో సంప్రదింపులు జరుపుతున్నారట. పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఈ పాత్రకు భావన అయితే న్యాయం చేస్తుందని దర్శకుడు వాసు పరిమి భావించాడట. అయితే ఇంకా ఏదీ కన్‌ఫర్మ్ కాలేదు. త్వరలోనే ఈ విషయమై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments