భావన ఎంగేజ్ మెంట్...
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా కిడ్నాప్న్కు గురైన మలయాళ హీరోయిన్ భావనకు ఎంగేజ్ మెంట్ అయ్యింది. రీసెంట్గా భావనను ఆమె మాజీ కారు డ్రైవర్ సహా కొందరు దుండగులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది.
పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ హీరోయిన్ ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు రావడం పట్ల పలువురు భావనను అప్రిసియేట్ చేస్తున్నారు. ఈరోజు భావన ఎంగేజ్మెంట్ అయ్యింది. తన భాయ్ ఫ్రెండ్, నిర్మాత అయిన నవీన్‌తో తన ఇంట్లో పరిమితంగా హాజరైన అతిథులు, బంధువులు సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments