ఉక్రెయిన్లో 'భారతీయుడు 2'
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ... 22 ఏళ్ల తర్వాత మరో సినిమా రూపొందనుంది. ఆ సినిమాయే `ఇండియన్ 2`. . 1996లో `ఇండియన్` సినిమాకు ఇది సీక్వెల్గా రానుంది. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చెన్నైలో వేసిన స్పెషల్ సెట్లో చిత్రీకరణ జరుపుకున్న తర్వాత ఆంధ్ర ప్రదేశ్, పొల్లాచ్చి, తైవాన్లలో షూటింగ్ జరుపుకోనుంది. తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్లో కూడా ఈ సినిమాను చిత్రీకరించబోతున్నారట. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com