సుధీర్ మంచి రోజులు

  • IndiaGlitz, [Saturday,August 22 2015]

సుధీర్ బాబు, వామికా గ‌బ్బీ జంట‌గా న‌టిస్తున్న సినిమా 'భ‌లే మంచి రోజు'. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఇటీవ‌ల విడుద‌లైన కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ సినిమాతో స‌క్సెస్‌ను చ‌విచూసి ఆనందంగా ఉన్న ఈ హ‌రో ఉన్న‌ప‌ళాన స్పీడ్ ను పెంచేశారు. త‌న సినిమాల షూటింగ్‌ల‌ను త్వ‌రిత‌గతిన పూర్తి చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న భ‌లే మంచి రోజు సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఎం.ఆర్‌.స‌న్ని సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

More News

పవన్ పోరాటం చేస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాటం చేస్తాడా..ఏమో పరిస్థితులు చూస్తుంటే అలాగే కనపడుతున్నాయి.

'అబ్బాయితో అమ్మాయి' టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా `అబ్బాయితో అమ్మాయి`. కిర‌ణ్ స్టూడియోస్‌, జె.బి.సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'బుల్లెట్‌రాణి' ఆడియోకు భలే రెస్పాన్స్‌

సెక్సీ సైరన్‌ నిషా కొఠారి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌రాణి’. తొగు`కన్నడ భాషల్లో సైమల్టేనియస్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్‌ ఖురేషి దర్శకత్వంలో

పాటల విడుదల సన్నాహాల్లో భీమవరం టాకీస్ 'ఎఫైర్'

భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్".

మళ్లీ వాయిదా పడుతుందా...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.