భారీ రిలజ్ నే ప్లాన్ చేస్తున్నారు...

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తోన్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌.

ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతుంది. కృష్ణా, నెల్లూరు మినహాయిస్తే మిగిలిన చోట్ల గీతాఆర్ట్స్ సినిమాని డైరెక్ట్ రిలీజ్ చేస్తుందట. అంతే కాకుండా సినిమాని 670 పై చిలుకు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట. సినిమాకి హిట్ టాక్ వస్తే మరిన్ని థియేటర్స్ పెరిగే అవకాశం ఉందట. పేరుకే మీడియం బడ్జెట్ మూవీ అయినా భారీ రిలీజ్ కే నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారన్నమాట...

More News

అభిమానులకు దసరా కానుకిస్తున్న హీరో...

‘టెంపర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న...

‘రేయ్’ తొలి సినిమాగా స్టార్టయినా ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందుగా రిలీజ్ కావడం పెద్ద హిట్ కావడం సాయిధరమ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది.

బన్ని టైటిల్ అదే..ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

‘రేసుగుర్రం’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకుంది.

కొత్త పాత్రలో రానా

తొలి చిత్రం ‘లీడర్’ నుండి రానా డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తెలుగులో కాకుండా తమిళం, హిందీలో కూడా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.

'సైజ్ జీరో' ఆడియో రిలీజ్ డేట్

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .