భక్తకన్నప్ప అటకెక్కింది...?
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు, తనికెళ్ళ భరణి కాంబినేషన్లో భక్తకన్నప్ప` రీమేక్ చిత్రం ప్రారంభం కానుందనే విషయం అధికారకంగా ప్రకటించారు. మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వార్తలు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం ప్రస్తుతానికి ఆటకెక్కిందని వార్తలు వినపడుతున్నాయి. తనికెళ్ళభరణి అల్రెడి స్క్రిప్ట్ రెడీ కూడా చేసేశాడని అయితే కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. మరి ఈ సినిమా అసలుంటుందో లేదో తెలియడం లేదు. నిజానికి ఈ చిత్రాన్ని కృష్ణంరాజు, ప్రభాస్‌తో రీమేక్ చేయాలనకున్నాడు. కానీ 24 ఫ్రేమ్స్ ప్యాక్టరీ నుండి అధికారకంగా సమాచారం వచ్చిన తర్వాత కృష్ణంరాజు కామ్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కృష్ణంరాజు మళ్ళీ రీమేక్ ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com