నవంబర్ 30 న విడుదల కాబోతున్న 'భైరవగీత'..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ధనంజయ మరియు ఇర్రా మోర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత' విడుదల తేదీ ఖరారు అయ్యింది.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు , కన్నడ భాషలలో నవంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు..
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటీకే రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమా కి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు..
నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com