'భేతాళుడు' శాటిలైట్ హక్కులను
Send us your feedback to audioarticles@vaarta.com
నకిలీ, డా.సలీమ్ చిత్రాలతో తెలుగులో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోని బిచ్చగాడు సక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. బిచ్చగాడు 30 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో ఇప్పుడు ఆ మార్కెట్‌ను కంటిన్యూ చేయాలని విజయ్ ఆంటోని ఆలోచిస్తున్నాడు. ఆ దిశగానే భేతాళుడు సినిమాను మార్కెట్ చేసుకున్నాడు.
తెలుగు నిర్మాతలు సైతం సినిమా అన్నీ ఏరియాస్‌కు అమ్ముకుని రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు భేతాళుడు శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ వారు మంచి ఫ్యాన్సీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారట. భేతాళుడు సినిమా డిసెంబర్ 1న విడుదలవుతుంది. అ్రలెడి సినిమాను పది నిమిషాలు పాటు ప్రేక్షకులకు చూపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com